పెదపూడి ఎస్సి పేట ఏరియా ప్రాంతంలో మండల కూటమి కన్వీనర్ పుట్టా గంగాధర్ చౌదరి మరియు గ్రామ కన్వీనర్ ఆరు మిల్లి అమ్మన్న చౌదరి ఆదేశాలతో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని శనివారం కూటమి నాయకుడు ఎస్సి సెల్ కన్వీనర్ పోలినాటి శ్రీను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను, స్టిక్కర్లను ఇంటింటికి వెళ్లి వంద రోజుల కూటమి ప్రభుత్వంలో ఏం చేశామో ప్రజలకు వివరించారు.