రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులను అర్థం చేసుకుని సమాజంపై అవగాహన పెంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యుడు పేపకాయల రాంబాబు, ఆళ్ల గోవిందు తదితరులు పాల్గొన్నారు.