గోపాలపురంలో ప్రారంభమైన గ్రామ సభలు

51చూసినవారు
గోపాలపురం మండలంలో శుక్రవారం గ్రామ సభలు నిర్వహించారు. గ్రామానికి సంబంధించి పలు అంశాలపై ఈ సభలో చర్చించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టాల్సిన పనులు, ఇప్పటివరకు పూర్తి చేసిన పనులపై చర్చించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్