పిల్ల సైకోల తాట తీస్తాం: మద్దిపాటి

1550చూసినవారు
అక్కడ ఒక పెద్ద సైకో ఉన్నాడని ఉరికొక పిల్ల సైకో తయారయ్యాడని గోపాలపురం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఈ మేరకు గురువారం ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడులో ఏర్పాటు చేసిన సమావేశంలో మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ అందరం కష్టపడి పోరాటం చేసి నిలబడదామని అన్నారు. అదేవిధంగా లోకేష్ వద్ద రెడ్ బుక్ వందని ఈ సైకోల తీస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్