కాకినాడ కార్పొరేషన్ లో దోమల నిర్మూలనకు చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు. శనివారం కాకినాడ నగరంలో డ్రోన్ ద్వారా పిచికారి చేసే ప్రక్రియను కమిషనర్ పరిశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇందుకోసం నీటి నిల్వ
కాకినాడ పలు ప్రాంతాలలో కాలువ ల్లో డ్రోన్ ద్వారా దోమల మందు పిచికారీ చేయడం జరుగుతుందన్నారు. పలు ప్రాంతాల్లో ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు.