వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాట్లు

63చూసినవారు
కాకినాడలో సాలిపేట వద్ద ఉన్న శ్రీ విఘ్నేశ్వర దేవస్థానం లో వినాయక చవితి ఉత్సవాలకు రాట ముహూర్తం చేయడం జరిగిందని గౌరవ అధ్యక్షులు గోపుశెట్టి బూరయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ గోకరాకొండా చిట్టిబాబు, ఆలయ కమిటీ చైర్మన్అప్పికొండ గోవిందరాజు లక్ష్మి పేర్కొన్నారు. శనివారం ఆలయ వద్ద రాటముహూర్తంకార్యాక్రమాని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాలను వచ్చే నెల7 నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్