రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి

61చూసినవారు
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి
రంజాన్ మాసం చివరిరోజు సందర్బంగా బుధవారం కొవ్వూరులో మసీద్ వద్ద ముస్లిం సోదరులకు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు మిఠాయిలు పంచుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలియయజేశారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పిడి మాట్లాడుతూ స్నేహానికి ప్రతీక రంజాన్ పండుగ అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్