రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ పదవికి,పార్టీకి రాజీనామా

68చూసినవారు
చాగల్లు మండలం చాగల్లు గ్రామానికి చెందిన కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కొఠారు అశోక్ బాబా బుధవారం వైసిపికి , కార్పోరేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్ల కొవ్వూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. పార్టీలో ఎన్నో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ అధిష్టానానికి తీసుకెళ్లిన పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెంది పార్టీకి రాజీనామా చేసామన్నారు. మల్లవరం కి చెందిన లకంసాని శ్రీనివాసరావు పార్టీ కి రాజీనామా చేసారు.

సంబంధిత పోస్ట్