మాజీ ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపిన డ్వాక్రా వీవోలు

83చూసినవారు
మాజీ ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపిన డ్వాక్రా వీవోలు
పెరవలి మండలం డ్వాక్రా వివోలు అందరూ సోమవారం నిడదవోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ బూరుగుపల్లి శేషారావుని కలిసి సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంటు, నిడదవోలు నియోజకవర్గం కూటమి పార్టీల అభ్యర్థులు విజయానికి కృషి చేసినందుకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు.