దేశానికి స్వాతంత్య్రం సాధించి నేడు రాజ్యాంగం ఫలాలను మనమందరం అనుభవించేందుకు కారణబూతులైన పూజ్య బాపూజీని అందరూ స్మరిద్దామని సామర్లకోట ప్రతిభ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులు వినూత్న రీతిలో గాంధీజీ కి బుధవారం. ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఎవీవీ జీ. ప్రకాష్, సుధారాణీ, శ్రీగౌరి తదితరులు పాల్గొన్నారు.