ప్రవేట్ స్కూల్ ని తనిఖీ చేసిన ఆర్డీఓ చైత్ర వర్షిణి

60చూసినవారు
ప్రవేట్ స్కూల్ ని తనిఖీ చేసిన ఆర్డీఓ చైత్ర వర్షిణి
ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఫ్రీ సీట్ లలో ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ అయిన విద్యార్థులకు అక్కడ అందచేస్తున్న విద్యా బోధన విధానాన్ని పరిశీలించడం జరిగిందని ఆర్డీఓ ఏ. చైత్ర వర్షిణి పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రిలోని లిట్టిల్ ప్యారడైజ్ స్కూల్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతో ఆర్డీఓ మాట్లాడి వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్