నది పరివాహక ప్రాంతాలలో ఎస్పీ పర్యటన

67చూసినవారు
నది పరివాహక ప్రాంతాలలో ఎస్పీ పర్యటన
రాజమండ్రి నగరంలోని గోదావరి నది పరివాహక ప్రాంతాలలో.. తూ. గో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించి, అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రజలకు సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సక్రమంగా, జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్