రాజమండ్రిలో అక్రమ కట్టడాలు తొలగించిన అధికారులు

71చూసినవారు
రాజమండ్రిలోని జాంపేట, ఆజాద్ చౌక్ ప్రాంతాలలో నిర్మించిన అక్రమ కట్టడాలను నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది బుధవారం తొలగింపు చర్యలు చేపట్టారు. ఇటీవల వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. గుత్తేదారు కట్టడాలను తొలగించకపోవడంతో జేసీబీ యంత్రంతో ఈ కట్టడాలను తొలగించినట్లు చెప్పారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్