రాజమండ్రి: మోహన్ బాబు వైఖరిని నిరసిస్తూ ర్యాలీ

57చూసినవారు
హైదరాబాదులో ఓ రిపోర్టర్ రంజిత్ ‌పై మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా బుధవారం నిర్వహించారు. స్థానిక గణేష్ ప్రెస్‌క్లబ్ నుండి నుంచి గాంధీ బొమ్మ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, జర్నలిస్టు జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు. దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చేశారు.

సంబంధిత పోస్ట్