రోడ్డు ప్రమాద బాధితుడికి పరామర్శ

67చూసినవారు
రోడ్డు ప్రమాద బాధితుడికి పరామర్శ
సీతానగరం మండలం మునికూడలి గ్రామానికి చెందిన పొలిమాటి సునీల్ ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటి వద్ద చికిత్స పొందుతున్నాడు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ కో- ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి గురువారం బాధితుడిని పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్