రాజానగరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

77చూసినవారు
రాజానగరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
రాజానగరం మండల వ్యాప్తంగా వాడ వాడలా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఉదయం ఘనంగా జరిగాయి. రాజానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొని జాతీయ జెండాని ఎగరవేశారు. అనంతరం స్థానిక విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటితరం బాలలు దేశాభివృద్ధికి పాటుపడే చక్కని పౌరులుగా ఎదగాలని అన్నారు.

సంబంధిత పోస్ట్