రేపు సీతానగరంలో జనవాణి కార్యక్రమం

76చూసినవారు
రేపు సీతానగరంలో జనవాణి కార్యక్రమం
సీతానగరం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఈ నెల 3వ తేదీన జనవాణి (ప్రజాదర్బార్) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి 1: 00 వరకు జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజల నుంచి వివిధ శాఖల అధికారులతో ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్