12న రాజానగరంలో పవన్ కళ్యాణ్ పర్యటన

51చూసినవారు
12న రాజానగరంలో పవన్ కళ్యాణ్ పర్యటన
రాజానగరం నియోజకవర్గంలో ఈ నెల 12వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తారని కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ తెలిపారు. కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్