కార్మికులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే జక్కంపూడి

73చూసినవారు
కార్మికులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే జక్కంపూడి
కోరుకొండలోని హరేరామ కల్యాణ మండపంలో ఆటో యూనియన్ సభ్యులు బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని మాట్లాడారు. కార్మికులకు ఏ అవసరమొచ్చినా అండగా ఉంటామన్నారు. తమ రాజకీయ ఎదుగుదలలో కార్మికులదే ముఖ్యపాత్ర అని, వారి అండతోనే తాము ఈ స్థాయికి ఎదిగామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్