రేపు తునిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

75చూసినవారు
రేపు తునిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
33/kv తాండవ సబ్ స్టేషన్ పరిధిలో 11kv విద్యుత్ లైన్ మరమ్మతులు మరియు చెట్లు కొమ్ములు తొలగింపు కారణంగా తుని పట్టణంలోని శుక్రవారం ఉదయం 9 గంట నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఈ ఈ కే రత్నాలరావు ఓ ప్రకటన తెలిపారు. పట్నంలోని కొండ వారి పేట, టైలర్స్ కాలనీ, కంకిపాటి వారి గురువు, అమ్మాజీ పేట, సీతారాంపురం, టీవీ బంగ్లా తదితర ఏరియాలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్