అమలాపురం పట్టణంలోని కిమ్స్ హాస్పిటల్ లో ఎంప్లాయిస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ మంగళవారం ప్రారంభమైంది. రెండు నెలల పాటు జరిగే ఈ స్పోర్ట్స్ మీట్ ను కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో ఎండి రవి కిరణ్ వర్మ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపర్ డెంట్ డాక్టర్ సుబ్బారావు, డీన్ డాక్టర్ ఆనంద్ ఆచార్య, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ హరి కిరణ్ వర్మ , సిఓఓ సతీష్, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.