అమలాపురం: ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

55చూసినవారు
అమలాపురం: ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఆన్ లైన్ మోసాలలో భాగంగా ఉద్యోగాలంటూ మీ ఫోన్లకు వచ్చే మెసేజ్ కు స్పందించవద్దని బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ఆ మెసేజ్ లో వచ్చే లింక్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని పేర్కొన్నారు. ఉద్యోగాలిచ్చే సంస్థలు ఎవరికీ వ్యక్తిగతంగా మెసేజ్ లు పంపించరని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్