అమలాపురం: కలెక్టరేట్ వద్ద సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన

83చూసినవారు
జిల్లా రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రైతులు సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు, బియ్యం, ఉత్పత్తులను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. జిల్లా సేంద్రియ వ్యవసాయ డీపీఎం సత్యనారాయణ, ఆదర్శ రైతు వెంకటరమణ, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ప్రజలు సేంద్రియ ఉత్పత్తులను కొనుగోలు చేశారు.

సంబంధిత పోస్ట్