అమలాపురానికి చెందిన అధికారి కొమ్ముల రాఘవసాయి కృష్ణం నాయుడు జాయింట్ కమిషనర్ గా పదోన్నతి పొందారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వద్ద అడిషనల్ పీ. ఎస్ జాయింట్ కమిషనర్ హోదాలోనే పనిచేస్తారు. కృష్ణం నాయుడు ఐఆర్ఎస్ అధికారిగా ఎన్నో కీలక కేసులు దర్యాప్తులు చేశారు. జాయింట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన నాయుడును బుధవారం అమలాపురానికి చెందిన పలువురు సిబ్బంది అభినందించారు.