అమలాపురం: మెయిన్ కార్యకర్తలుగా గుర్తించాలి: అంగన్వాడీలు

62చూసినవారు
మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ కార్య కర్తలుగా గుర్తించాలని కోరుతూ అమలాపురం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు శనివారం ధర్నా నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వెంకట లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి మాట్లాడుతూ.. దాదాపు 13 సంవత్సరాలుగా మినీ కార్య కర్తలుగా పనిచేస్తున్న అంగన్వాడీలను మెయిన్ కార్యకర్తగా గుర్తించాలన్నారు.

సంబంధిత పోస్ట్