అమలాపురం: మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ

53చూసినవారు
అమలాపురం: మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ
అమలాపురం మండలంలోని ఏ. వేమవరం జిల్లా పరిషత్ హై స్కూలులో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజన నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు అందించే భోజనం నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్