అమలాపురం: ఆకట్టుకున్న మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన

83చూసినవారు
డ్వాక్రా మహిళలు స్వయంగా తయారు చేసిన వస్తువుల ప్రదర్శన ఆకట్టుకుంది. అమలాపురం గడియారం స్తంభం సెంటరులో ఏర్పాటైన మెప్మా బజార్ ను మున్సిపల్ కమిషనర్ రాజు గురువారం పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు స్వయం ఉపాధి కోసం వారి ఇంట్లోనే కుటీర పరిశ్రమల ద్వారా పలు రకాల వస్తువులను తయారీ చేసి స్వల్ప లాభాలతో విక్రయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పలువురు ఈ ప్రదర్శనలో వస్తువులను కొనుగోలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్