అమలాపురం: కిమ్స్ హాస్పిటల్ లో వరల్డ్ రేడియాలజీ డే సెలబ్రేషన్స్

51చూసినవారు
అమలాపురం: కిమ్స్ హాస్పిటల్ లో వరల్డ్ రేడియాలజీ డే సెలబ్రేషన్స్
అమలాపురం పట్టణంలోని కిమ్స్ హాస్పిటల్ లో వరల్డ్ రేడియాలజీ డే సెలబ్రేషన్స్ శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జర్మన్ దేశపు భౌతిక శాస్త్రవేత్త ఎక్సరే కిరణాలు కనుగొన్న రాంట్ జెన్ చిత్రపటానికి పూలమాలు వేసి అనంతరం కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరిపారు.ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ ఆనంద్ ఆచార్య, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ హరి కిరణ్ వర్మ, మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ సుబ్బారావు,డాక్టర్ భరత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్