పకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

52చూసినవారు
పకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ప్రకృతి వైపరీత్యాల పట్ల డా. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు సహాయక చర్యలను అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు సోమవారం సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఆయన జాతీయ విపత్తుల స్పందన పోరస్ బెటాలియన్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల నివారణ అంశాలపై జాగ్రత్తలను అధికారులకు తెలియజేశారు.