మధ్యాహ్న భోజన మెనూలో మార్పులు: కలెక్టర్

80చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలలో అమలు పరిచే మధ్యాహ్న భోజన పథకం మెనూలో మార్పులు చేసి వంటకాలను తయారు చేయాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. ఆయన అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు రుచి, సుచితో కూడి ఆహారం పెట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్