జిల్లాలో తొలిరోజు 97. 8 శాతం పింఛన్ల పంపిణీ

71చూసినవారు
జిల్లాలో తొలిరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ 97. 8 శాతం పూర్తి చేసినట్లు అధికారులు మంగళవారం అమలాపురంలో తెలిపారు. అక్టోబరు నెలకు సంబంధించి 2, 40, 267 పింఛన్లకు మొదటి రోజు 2, 34, 976 మంది లబ్ధిదారులకు సిబ్బంది రూ. 97. 61 కోట్లు అందించారు. జిల్లాలో అత్యధికంగా అంబాజీపేట మండలంలో 98. 53%, అత్యల్పంగా కపిలేశ్వరపురం మండలంలో 96. 52% పింఛన్ల పంపిణీ జరిగినట్లు డీఆర్ డీఏ పీడీ శివశంకర ప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్