వైసీపీని గెలిపిస్తే పథకాలు ఇంటికే వస్తాయి

76చూసినవారు
జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని అమలాపురం నియోజకవర్గ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తనయుడు పినిపే శ్రీకాంత్ కోరారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అమలాపురం పట్టణంలోని 23వ వార్డులో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్