రేపు అల్లవరంలో విద్యుత్ సరఫరా అంతరాయం

68చూసినవారు
రేపు అల్లవరంలో విద్యుత్ సరఫరా అంతరాయం
అల్లవరం మండలంలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అమలాపురం ఈఈ రవికుమార్ గురువారం తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. బెండమూర్లంక సబ్ స్టేషన్ మరమ్మతుల నిమిత్తం బెండమూర్లంక, కొమ్మరగిరిపట్నం, ఓడలరేవు, తుమ్మలపల్లి, మొగళ్ళమూరు, నక్కా రామేశ్వరం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్