జిల్లా కేంద్రంలో నర్సింగ్ ఉద్యోగుల ర్యాలీ

66చూసినవారు
ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 115 ప్రకారం ఇంటెన్స్ తీసుకున్న వారికి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురం ఏరియా ఆసుపత్రి నర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రి వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ నల్లవంతెన వరకు సాగింది. అనంతరం అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. తమకు న్యాయం జరగకపోతే పూర్తిగా విధులు బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్