బిక్కవోలులో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రచారం

78చూసినవారు
బిక్కవోలులో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి టిడిపి మినీ మ్యానిఫెస్టో వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్, కమలం గుర్తుపై ఓటు వేసి అనపర్తి అసెంబ్లీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న తనను, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురందేశ్వరిని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్