సింగంపల్లిలో మిషన్ వాత్సల్య సాయం అందజేసిన ఎమ్మెల్యే

71చూసినవారు
రంగంపేట మండలం సింగంపల్లి లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు మిషన్ వాత్సల్య పథకంలో మంజూరైన సాయాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం అందజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం విధి వంచితులైన 18 ఏళ్లలోపు బాల బాలికలకు మిషన్ వాత్సల్య పథకం ద్వారా నెలకు 4000 చొప్పున సాయం అందజేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్