రామవరంలో ఎలుకలు మందు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

79చూసినవారు
రైతులంతా సామూహికంగా ఎలుకల నివారణ చేపట్టాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఎలుకల ముందు పొట్లాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్