అనపర్తిలో రోడ్లు ఊడ్చిన ఎమ్మెల్యే నల్లమిల్లి

72చూసినవారు
పరిసరాల పరిశుభ్రత ప్రతిపక్షుల బాధ్యతని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తిలో శనివారం జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు అధికారులు పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఉడ్చారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై అవగాహన పెంచుకొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్