కొంకుదురులో ఘనంగా సత్తెమ్మ సంబరం

1106చూసినవారు
కొంకుదురులో ఘనంగా సత్తెమ్మ సంబరం
కొంకుదురులోని పడాల వంశీయుల కులదేవత అయిన సత్తెమ్మ సంబరం ఆదివారం ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం నుండి గరగ నృత్యాలతో, పంబల వారి పాటలతో అమ్మవారిని ఊరంతా ఊరేగించారు. పడాల వారి ఆడపడుచుల రాకతో గ్రామమంతా కోలాహలంగా మారింది. అనంతరం భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. పడాల కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్