అంబాజీపేట: నేడు విద్యుత్ సరఫరాకు నిలుపుదల

85చూసినవారు
అంబాజీపేట: నేడు విద్యుత్ సరఫరాకు నిలుపుదల
అంబాజీపేట మండలం ముక్కామల సబ్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం ఉదయం 10. గంటల నుంచి సాయంత్రం 4. గంటల వరకు విద్యుత సరఫరా నిలుపుదల చేస్తామని 11 కేవీ విద్యుత్ లైన్లు మరమత్తు పనులు చేపట్టనున్నామని ఈఈ రవికుమార్ గురువారం తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని ముక్కామల, ఇరుసుమండ, పుల్లేటికుర్రు, వ్యాఘేశ్వరం, మోడేకుర్రు, చినలంక, వక్కలంక, చిరతపూడి, పసుపల్లి గ్రామాలకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్