అయినవిల్లి: ఇన్ ఛార్జ్ ఎంపీడీవోగా భీమారావు

85చూసినవారు
అయినవిల్లి: ఇన్ ఛార్జ్ ఎంపీడీవోగా భీమారావు
అయినవిల్లి మండలం అయినవిల్లి ఇన్ఛార్జి ఎంపీడీవోగా భీమారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన అంబాజీపేట ఈవోపీఆర్డీగా పనిచేసేవారు. ఈ సందర్భంగా ఆయనకు పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎంపీడీవో తాడి వెంకటాచార్య సాధారణ బదిలీల్లో భాగంగా ముమ్మిడివరం బదిలీ అయ్యారు.

సంబంధిత పోస్ట్