పి. గన్నవరం: ఇసుక ర్యాంపులలో రూ. 1, 400 వసూలు చేస్తే చర్యలు

78చూసినవారు
పి. గన్నవరం మండలంలో ప్రజల అవసరాల కోసం పలుచోట్ల ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక ర్యాంపులలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రకారం లోడింగ్ చార్జీని మాత్రమే వసూలు చేయాలని తహసిల్దార్ పల్లవి మీడియాకు బుధవారం తెలిపారు. అలాకాకుండా రూ. 1, 400 వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అధిక వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాంపులలో త్రవ్వకాలకు డ్రేజ్జర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్