పి. గన్నవరం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలి

85చూసినవారు
గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి గెలుపునకు కూటమి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పి. గన్నవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ నామన రాంబాబు సూచించారు. ఆయన పి. గన్నవరంలోని కార్యాలయం వద్ద గురువారం కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో ఎన్నికల ప్రచారంపై చర్చించి ప్రచార కార్యక్రమాలు త్వరలో నిర్వహిస్తామని అని తెలిపారు.

సంబంధిత పోస్ట్