అయినవిల్లిలో వైసీపీ‌ అభ్యర్థి పినిపే విశ్వరూప్ పూజలు

1564చూసినవారు
అమలాపురం అసెంబ్లీ వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ బుధవారం అయినవిల్లి మండలం, అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీస్సులు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్