ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ మరో కీలక ఒప్పందం

77చూసినవారు
ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ మరో కీలక ఒప్పందం
గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థులకు ఉన్నత చదువులకు నిర్వహించే క్యాట్ ఎంట్రన్స్ పరీక్షలకు   ప్రత్యేక శిక్షణ కొరకు   క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్ ) లో విద్య శిక్షణ కోసం థింక్ ప్లస్ సి ఈ ఓ మరియు వ్యవస్థాపకులు పి. రామకృష్ణ తో తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు  డైరెక్టర్ డాక్టర్. ఎన్. సుగుణా రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్