కిర్లంపూడి మండలంలో భారీ ఎత్తున కోడిపందాలు బెట్టింగ్

2219చూసినవారు
కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడి రాజగారి గ్రౌండ్ లో సోమవారం సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు రెండో రోజు భారీ ఎత్తున బెట్టింగులు చేతులు మారినట్లు సమాచారం. ఎన్నడూ లేని విధంగా చుట్టు పక్కల ఊరుల నుండి జాతి రకమైన కోడి పుంజులు తీసుకురావడం జరిగింది. చుట్టు పక్కల గ్రామాల నుంచి కోడిపందాలు ప్రియులు తండోపతండాలుగా వచ్చి వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్