జగ్గంపేట: సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్న శ్రీ అమృత స్కూల్ చిన్నారులు

57చూసినవారు
జగ్గంపేట: సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్న శ్రీ అమృత స్కూల్ చిన్నారులు
జగ్గంపేటలోని శ్రీఅమృత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో గురువారం సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు, గాలిపటాలు ఎగురవేసే పోటీలు, భోగి మంటలు మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అధినేతలు కొమ్ము సంజయ్ కుమార్, గంటా లోవ రాజు తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్