ఉత్సాహంగా శ్రీవివేకానంద వార్షికోత్సవ వేడుకలు

1051చూసినవారు
ఉత్సాహంగా శ్రీవివేకానంద వార్షికోత్సవ వేడుకలు
శ్రీవివేకానంద విద్యాసంస్థల వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహభరితంగా జరిగాయి. కాకినాడ దంటు కళాక్షేత్రంలో శ్రీవివేకానంద స్కూల్‌ ఇంద్రపాలెం బ్రాంచ్‌ 32వ, మధురానగర్‌ బ్రాంచ్‌ 21వ వార్షికోత్సవ వేడుకల్ని, కెజి విద్యార్ధులకు స్నాతకోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. స్కూల్‌ కరస్పాండెంట్‌ బిఎఎస్‌ సరోజిని జ్యోతిప్రజ్వలన చేసి వేడుకల్ని ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్