ఉచిత ఇసుక హామీ తక్షణం అమలు చేయాలి

58చూసినవారు
ఉచిత ఇసుక హామీ తక్షణం అమలు చేయాలి
కూటమి పార్టీలు గత ఎన్నికలలో ఇచ్చిన ఉచిత ఇసుక హామీ తక్షణం అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్త ఆందోళన పిలుపులో భాగంగా కాకినాడ కలక్టరేట్ వద్ద శుక్రవారం సిపియం పార్టీ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది. ధర్నాను ఉద్దేశించి పార్టీ జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభించకపోవడం, రేట్లు పెరిగిపోవడం, విచ్చలవిడి అవినీతి వలన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడినదని, తక్షణమే ఉచిత ఇసుక ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్