సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

66చూసినవారు
సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టినా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం గడిచిన వంద రోజుల్లో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ నగరంలోని 27, 28 29 డివిజన్లకు సంబంధించి "ఇది మంచి ప్రభుత్వం" ప్రజా వేదికగా కార్యక్రమం సినిమా రోడ్ లోని అన్నదాన సమాజంలోనగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ మనోహర్ అధ్యక్షతన జరిగింది.

సంబంధిత పోస్ట్